Under the tutelage of Shri. Pasumarti Ramalinga Sastry garu, Mrs. Soujanya Srinivas garu is performing the dance drama #మీనాక్షికల్యాణం on 17th Dec at Shilpakala Vedika from 6:00PM onwards.
Shri. #PawanKalyan garu & Shri. #Trivikram garu will be gracing the event!
ఆదిదంపతుల కలహం ఇల ఇలా కళ్యాణ వైభోగం అయింది..
భూతలం లో అమ్మానాన్నల కళ్యాణం జరిగిన అపురూప ఘట్టం.... ఈ మీనాక్షి కళ్యాణం!!
ఈ అపురూప నృత్య రూపకం
సంకల్పించి.. కళాకారులని సమీకరించి.. సమర్పిస్తున్న ప్రసిద్ధ నాట్య గురువులు శ్రీ పసుమర్తి రామలింగ శాస్త్రి గారు!
ప్రధానంగా సహకరిస్తున్న కళాకారులు
శ్రీమతి సౌజన్య త్రివిక్రమ్
శ్రీ డి.వి.ఎస్. శాస్త్రి
శ్రీ బ్నిo
ఈ కళా కదంబాన్ని అందరూ అభినందిస్తారు అని ఆశిస్తున్నాం!
► Subscribe: [ Ссылка ]
► Like: [ Ссылка ]
► Follow: [ Ссылка ]
► Follow: [ Ссылка ]
![](https://i.ytimg.com/vi/oKFFjMGO6kM/maxresdefault.jpg)