ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. ఇకపై విశాఖపట్నం నుంచి నేరుగా కాశీ (వారణాసి)కి వెళ్లవచ్చు. సంబల్పూర్ నుంచి బనారస్ మధ్య నడిచే (18311) ఎక్స్ప్రెస్ రైలును విశాఖపట్నం వరకూ పొడిగిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) సోమవారం (సెప్టెంబర్ 25) ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఉత్తరాంధ్ర వాసులు వారణాసికి వెళ్లాలంటే.. ఇప్పటివరకూ అటు భువనేశ్వర్ గానీ, ఇటు విజయవాడ గానీ వస్తున్నారు. వారణాసికి వెళ్లే ఎక్స్ప్రెస్ రైలును విశాఖపట్నం వరకూ పొడిగించాలని కొన్నేళ్లుగా విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ రైలు ద్వారా కాశీతో పాటు ప్రధాన రైల్వే జంక్షన్లైన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్, హాతియా, రాంచీ, రూర్కెలా, ఝార్సుగూడ, సంబల్పూర్ చేరుకోవచ్చు. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశాలోని పలు ప్రాంతాల ప్రజలకు ఇది ప్రయోజనకరం. డబ్బు ఆదా అవ్వడంతో పాటు ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది.
ఈ రైలు ఏపీలోని కొత్తవలస, విజయనగరం, బొబ్బిలి, ఒడిశాలోని సంబల్పూర్ స్టేషన్ల మీదుగా వారణాసి చేరుకుంటుంది.
**Badrinath Temple Vlog: [ Ссылка ]
**Kedarnath Temple vlog: [ Ссылка ]
**Madurai Meenakshi Temple: [ Ссылка ]
**Ramasetu Vlog link: [ Ссылка ]
**Rameswaram Vlog Link: [ Ссылка ]
**Anantha Padmanabha Swamy Temple Vlog Link:[ Ссылка ]
**Sabarimala Vlog Link: [ Ссылка ]
**Follow me on Instagram: [ Ссылка ]_...
**Follow me on Facebook: [ Ссылка ]...
I wish your support & Please Like, Share the video & Subscribe my Youtube channel Thank you🙏
🇮🇳 Incredible India❤️ Jai Hind🇮🇳
#india #shorts #trending #reels #god #viral #andhrapradesh #travel #instagram #youtubeshorts #youtubeshorts #rameswaram #tamilnadu #andhrapradesh #telangana #politics #jobs #yatra #kedarnath #badrinath #madurai #shiridi #jyothirlingam #varanasi #pushkar #ganga #hashtag #vlog #youtubeshorts #youtuber #telugu#kedarnath #kedarnathtemple #kedarnathstatus #telugu #telugutravelvlogger #bayyasunnyyadav #hnmotovlogs #hanuman #lordshiva #tungnath #trekking #chopta #ukhimath #badrinath #chardham #chardhamyatra #jyothirlingam#reels #viral #video #viralvideo #india #trending #song #music #temple #vlog #tiktok #moj #happy #comedy #love #boat #cruise #travel #godavari #polavaram #papikondalu #tribal #life #culture #traditional #all
Ещё видео!