NIRF Ranking 2023 | Top 10 Educational Institutions in India | దేశంలో టాప్ 10 విద్యాసంస్థలు ఇవే |RTV
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్-NIRF-2023ని జూన్ 5న విడుదల చేసింది. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సీటీలను అధ్యయనం చేసి వాటి పనితీరు ఆధారంగా ర్యాంకింగ్స్ ఇస్తుంది. ఈ క్రమంలో 2023 సంవత్సరానికి గాను వివిధ యూనివర్సిటీలకు ర్యాంకింగ్స్ ఇచ్చింది. అలాగే దేశంలో ఉత్తమ విద్యాసంస్థలను కూడా ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న కాలేజీలు, యూనివర్సిటీలు, మొత్తం ర్యాంకింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ, ఇంజనీరింగ్, మెడికల్, లా, ఆర్కిటెక్చర్, దంత వైద్య కళాశాలలు, కొత్త విభాగం వ్యవసాయం, అనుబంధ రంగాలు కలిపింది. అదనంగా, ఆర్కిటెక్చర్ డిసిప్లిన్ కేటగిరీ జాబితాలో ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ డిసిప్లిన్‌గా పేరు మార్చబడింది.నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాకింగ్ ఫ్రేమ్‌వర్క్- NIRF కింద మొత్తం ర్యాంకింగ్స్‌లో ఐఐటీ మద్రాస్ వరుసగా అయిదోసారి అగ్రస్థానంలో నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ -IISc- బెంగళూరు, ఐఐటీ-ఢిల్లీ నిలిచాయి. టాప్ 10 విద్యాసంస్థల్లో హైదరాబాద్‌కు చోటు దక్కలేదు. ఐఐటీ బాంబే, ఐఐటీ కాన్పూర్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ రూర్కీ, ఐఐటీ గౌహతి, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ తొలి పది స్థానాల్లో నిలిచాయి.
The Union Ministry of Education released the National Institutional Ranking Framework-NIRF-2023 on June 5. The National Institutional Ranking Framework studies all universities across the country and gives rankings based on their performance. In this order, it has given rankings to various universities for the year 2023. It also announced the best educational institutions in the country. Existing Colleges, Universities, Overall Ranking, Management, Pharmacy, Engineering, Medical, Law, Architecture, Dental Colleges, New Section Aggregate, Allied Sectors. Additionally, the Architecture Discipline category list has been renamed as Architecture and Planning Discipline. IIT Madras has topped the overall rankings under the National Institute Ranking Framework- NIRF for the fifth time in a row. Institute of Science -IISc-Bangalore and IIT-Delhi are on the second and third positions. Hyderabad did not get a place in the top 10 educational institutions. IIT Bombay, IIT Kanpur, All India Institute of Medical Sciences, IIT Kharagpur, IIT Roorkee, IIT Guwahati and Jawaharlal Nehru University are in the top ten positions.
About Channel:
RTV News Network is your One stop source for reliable, Unbiased news updates from Telugu States and accross the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high quality programming and news, rather than sensational infotainment.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Please visit our Social Media pages for regular updates:
Like Us On Facebook: [ Ссылка ]
Follow Us On Instagram: [ Ссылка ]
Follow Us On Twitter: [ Ссылка ]
![](https://i.ytimg.com/vi/oZsFns_-zaM/maxresdefault.jpg)