జయలలిత మరణం తర్వాత అనూహ్యంగా తెరపైకి వచ్చి.. తమిళనాడు సీఎం అయిన నేత పళనిస్వామి. గెలిచి మరోసారి సీఎం కావాలని భావిస్తున్న పళని... శాసనసభ ఎన్నికల్లో ఎడప్పాడి నియోజకవర్గం బరిలో నిలిచారు. మరి అక్కడ పళని గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి. అక్కడి నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు. సీఎం పదవి పళని గెలుపునకు ఉపయోగపడుతుందా.
Ещё видео!