Bahuganudavu | 2024 New Year Song | Bro Mathews | Krupa Ministries, Guntur
#krupaministriesnewsong #2024
#brothermathews
#krupaministriesofficial #krupaministriessongs
#2024newsongs #live #teluguchristiansongs #guntur #newyear2024
సరిరారయ్యా యేసయ్యా నీకెవ్వరు
సదాతోడు నిలిచావు నా అండవై ||2||
భయమేమీలేదు నా బలము నీవే
ఓటమే లేదు నా జయము నీవే ||2||
అభినందనం నీకే నా యేసయ్యా
అభిషిక్తుడా నీకే ఆరాధన ||2||సరిరారయ్యా ||
దివిలో ఉన్న దీవెనలన్నీ
భువికే దించిన బహుఘనుడవు ||2||
నీ సన్నిధిలో నిలిచి అడిగిన ప్రతివారికీ
సిరులను కురిపించే శ్రీమంతుడవు ||2||అభినందనం||
ఎదురౌతున్న పోరాటాలలో
నాతో నిలిచిన బహుశూరుడా ||2||
నీ నామం స్మరింయించి స్తుతించిన ప్రతి వారికి
జయ జీవితమిచ్చే విజయకరుడా ||2||అభినందనం ||
మంటి ఘటమైన నాలో నీవు
మహిమైశ్వర్యమును నింపితివి ||2||
మారని నీ కృపతో నీ మమతల కోటలో
జీవించెద కృతజ్ఞతతో కృపాకరుడా ||2||అభినందనం||
Ещё видео!