#AnilVemula #KYRatnam #NissiJohn #DavidVarma
దూరమైతిని Dooramaitini | Latest Telugu Christian Songs 2020 | ANIL VEMULA | KY RATNAM | NISSI JOHN | DAVID VARMA
Credits:
Album: SAMSTUTI (Show Christ Ministries)
Lyrics & Producer: Bro.Anil Kumar Vemula
Music: Bro.KY Ratnam
Vocals: Bro.Nissi John.
Editing and VFX: Bro.David Varma
DOP: Bro.Prasanth, Bro.Gowri, Bro.Swarna, Bro.Bala Murali, Sis.Anu
Song Title Art: Devanand Sarogonda
Poster Design: Sunil
Music album Recorded in 2020
Recorded at KY Ratnam Studio, HYD.
Contact:
Email: showchrist.org@gmail.com
Facebook: [ Ссылка ]
Website: [ Ссылка ]
© Copyrights: SHOW CHRIST MINISTRIES
MAY GOD BLESS YOU ALL
*********************************************************************************************
Song Lyrics:
దూరమైతిని దైవ తనయ - ఎరుగ నైతిని నీ దయ
కాననైతిని నీ కరుణయ్య - తిరిగివచ్చితి నీవె శరణమయ్య
క్షమియించుమయ్యా .... క్షమియించుమయ్యా.... | దూరమైతిని|
1) పైకి భక్తిగా నుంటిని - శక్తినాశ్రయింపకయుంటిని
ప్రేమ కల్పిత మాటలెన్నో - పైకి పలుకుచునుంటిని
కపటమంతా కప్పిపెట్టి - కలుషములను దాచిపెట్టి
వేషధారిగానుంటినయ్యా ..... ||క్షమియించుమయ్యా||
2) పరులకొరకే వాక్యమని - యుక్తిగా వక్రీకరించుచుంటిని
సూటిపోటి మాటలెన్నో - విసరి విజయమనుకొంటిని
నీమాటలన్నీ పెడచెవిన బెట్టి - నీతిమార్గము విడచిపెట్టి
బహుదూరమేగితినయ్యా ... ||క్షమియించుమయ్యా||
![](https://i.ytimg.com/vi/uD4dTu0jZCA/maxresdefault.jpg)