Bhuaushad, provides 14.5% potassium along with Calcium, Sulfur, and Magnesium. As it doesn’t contain chloride, it is an ideal potash fertilizer for chloride sensitive crops. Improves soil fertility, availability of nutrients in soil, crop yield and quality.
భూ ఔషధ్,14.5% పొటాషియంతో పాటు క్యాల్షియం, గంధకం, మెగ్నీషియం అందిస్తుంది. ఇందులో క్లోరైడ్ ఉండదు కనుక క్లోరైడ్ సెన్సిటివ్ పంటలకు తగిన పొటాష్ ఎరువు. భూసారాన్ని, భూమిలో పోషకాల లభ్యతను, పంటల దిగుబడిని మరియు నాణ్యతను మెరుగుపరుస్తుంది.
Ещё видео!