Udham Singh Biography In Telugu - ఒక వీరుడి కధ. | Life Story | Jallianwala Bagh || Storyboard Telugu
జలియన్ వాలా భాగ్ భారత దేశం ఉన్నంతకాలం అక్కడ జరిగిన భయంకరమైన సంఘటనని కథలు కథలుగా చెప్పు కుంటూనే ఉంటారు అందులో కొన్ని వందల వేల మంది మరణించారు వేల కుటుంబాలు ఇంటి పెద్దలను కోల్పోయి రోడ్డున పడ్డారు.. ఆ క్షణం వరకు తన చెయ్యి పట్టుకొని ధైయమిచ్చిన తల్లి నవ్వుతు పలకరించే స్నేహితులు ఇంటి పక్కనుండేయ్ సన్నిహితులు గురువులు ఒక్క క్షణంలో కుప్ప కూలిపోతే చుట్టూ రక్తం చెల్లాచెదురుగా పడిఉన్న సేవాలు..ఒక 20 సంవత్సరాలున్న కొడుకు ప్రాణాలు కాపాడటం కోసం తన ప్రాణాలు అడ్డు పెట్టె మరణించిన తల్లి... ఇవన్నీ చూసి వేళా మందిలో తాను ఒక్కడే బ్రతడానికి కారణం ఇంత హింసకు పాల్పడిన వాళ్ళని హతమార్చడానికీ అని దానిని ఒక జీవిత ఆశయంగా పెట్టుకొని దాన్ని సాధించి వీరమరణం పొందిన ఒక వీరుడి కధ ఉద్దం సింగ్ watch full video to know more about him and stay tune for more videos
#ఉద్దంసింగ్ #ఒకవీరుడికధ
Hi! guys welcome to storyboard channel . In this Channel you will find latest news, trailers ,teasers ,facts videos , history and may more (all-in-one destination ).on our channel we love sharing knowledge and experiences with you all guys but only one thing you should do is to Subscribe to see more interesting videos on your feed! go ahead and hit subscribe Butten
#storyboard #latesttrailers #latestteasers #latestnews #facts #history
Subscribe here for more of such content..
[ Ссылка ]
Like our Facebook page here...
[ Ссылка ]
And Follow our Insta Handle Here..
[ Ссылка ]
Best Telugu Content is our Target...
Ещё видео!