ప్రముఖ పాత్రికేయుడు TNR కన్నుమూశారు. కోవిడ్ తో పోరాడుతున్న ఆయన కాచిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆదిలాబాద్ జిల్లా పావునూరుకు చెందిన తుమ్మల నర్సింహారెడ్డి... హైదరాబాద్ కు వచ్చి ప్రముఖ సినీనటుడు ఎల్బీ శ్రీరామ్ వద్ద సహాయ రచయితగా పనిచేశారు. ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమైన నేరాలు-ఘోరాలు ధారావాహికకు నాలుగేళ్లపాటు దర్శకుడిగా పనిచేశారు. ఆ తర్వాత సినీ జర్నలిస్టుగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ప్రముఖుల ముఖాముఖిలతో TNR ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
#NewsOfTheDay
#EtvTelangana
Ещё видео!