"Oke Oka Mata" is a melodious song from the movie "Chakram," starring Prabhas and Asin. Composed by Chakri, the song is known for its heartfelt lyrics and soothing tune.
#OkeOkaMata #OkeOkaMatasong #Chakram #Chakrammovie #Chakramsongs #Prabhas #Prabhasmovie #Asin #Asinmovies #Chakri #Chakrisongs #Telugusongs #Latesttelugusongs #Teluguhitsongs #Maapaatameenota
Watch Latest Telugu Lyrical Songs Here ▶️ [ Ссылка ]
Follow us on Facebook ► [ Ссылка ]
Follow us on Instagram ► [ Ссылка ]
Follow us on Twitter ► [ Ссылка ]
Song : Oke Oka Mata
Music : Chakri
Singer : Chakri
Lyrics : Sirivennela Seetharama Sastry
Movie : Chakri
Banner : Geetha Chitra International
Director : Krishna Vamsi
Producer : C.Venkata Raju
Music Director : Chakri
Starring : Prabhas, Asin
Oke Oka Mata తెలుగు లిరిక్స్
ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదఓపలేనంత తియ్యంగా
నా పేరు నీ ప్రేమనీ నా దారి నీ వలపనీ
నా చూపు నీ నవ్వనీ నా ఊపిరి నువ్వనీ నీకు చెప్పాలనీ
ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదఓపలేనంత తియ్యంగా
నేను అని లేను అని చెబియితే ఎం చేస్తావు
నమ్మనని నవ్వుకుని చాల్లే పొమ్మంటావు
నీ మనసులోని ఆశగా నిలిచేది నేననీ
నీ తనువులోని స్పర్శగా తగిలేది నేననీ
నీ కంటి మైమరుపులో నను పోల్చుకుంటాననీ
తలవాల్చి నీ గుండెపై
నా పేరు వింటానని నీకు చెప్పాలని
ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదఓపలేనంత తియ్యంగా
నీ అడుగై నడవడమే పయనమ్మన్నది పాదం
నిను విడిచి బతకడమే మరణమన్నది ప్రాణం
నువ్వు రాకముందు జీవితం గురుతైనా లేదని
నిను కలుసుకున్న ఆ క్షణం నను వదిలి పోననీ
ప్రతి గడియ ఓ జన్మగా నే గడుపుతున్నాననీ
ఈ మహిమ నీదేనని నీకైనా తెలుసా అని నీకు చెప్పాలనీ
ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదఓపలేనంత తియ్యంగా
నా పేరు నీ ప్రేమనీ నా దారి నీ వలపనీ
నా చూపు నీ నవ్వనీ నా ఊపిరి నువ్వనీ నీకు చెప్పాలనీ
ఒకే ఒక మాట పెదఓపలేనంత తియ్యంగా
------------------------------------------------------------------------------------------
Enjoy & stay connected with us!
👉 Subscribe to Aditya Music Telugu : [ Ссылка ]
👉 Subscribe to Aditya Music : [ Ссылка ]
👉 Like us on Facebook: [ Ссылка ]
👉 Follow us on Twitter: [ Ссылка ]
👉 Follow us on Instagram: [ Ссылка ]
👉 Subscribe to Maa Paata Mee Nota : [ Ссылка ]
Ещё видео!