షెజువాన్ సాస్‌ను చాలా రకాల ఇండో-చైనీస్ వంటకాల్లో వాడతారు. దీన్ని ఇంట్లోనే చాలా సులువుగా ఎలా చేయాలో ఈ వీడియోను చూసి తెలుసుకోవచ్చు. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎంజాయ్ చేయండి.
#schezwansauce #homecookingtelugu #homemadesauce #homecooking #hemasubramanian #schezwansflavour
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
[ Ссылка ]
Here's the link to this recipe in English: [ Ссылка ]
Link to షెజువాన్ మాకరోని : [ Ссылка ]
Link to షెజువాన్ సాస్ చికెన్ ఫ్రైడ్ రైస్ : [ Ссылка ]
తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 15 నిమిషాలు
సెర్వింగులు: -
కావలసిన పదార్థాలు:
నూనె - 1 టీస్పూన్
తరిగిన వెల్లుల్లి - 1 టేబుల్‌స్పూన్
తరిగిన అల్లం - 1 / 2 టేబుల్‌స్పూన్
ఎండుమిరపకాయల పేస్టు - 2 టీస్పూన్లు
రుచికి సరిపడా ఉప్పు
మిరియాల పొడి - 1 / 4 టీస్పూన్
నీళ్లు
సోయా సాస్ - 1 టీస్పూన్
చిల్లీ సాస్ - 2 టీస్పూన్లు
పంచదార - 1 టీస్పూన్
వెనిగర్ - 1 టీస్పూన్
You can buy our book and classes on [ Ссылка ]
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: [ Ссылка ]
FACEBOOK - [ Ссылка ]
YOUTUBE: [ Ссылка ]
INSTAGRAM - [ Ссылка ]
A Ventuno Production : [ Ссылка ]
Ещё видео!