Jeevitha Samaram Full Song | SP Bala Subramanyam Latest Song | SPB | SP Balu Songs | Gnana Rekhalu
Singer: SP Balasubramanyam Garu
Lyrics & Producer: Purushottam Babu MA Bed
Tune & Music: KY Ratnam
జీవిత సమరం ఆగే సమయం
అది దేవుని వశము
జీవిత సమరం ఆగే సమయం
అది దేవుని వశము
ఆశల సౌధం కూలే తరుణం
ఆగని మరణం
నీ జీవిత క్రియలన్ని ఆ దేవుని గ్రంధం లో
పూస గుచ్చినట్లుగా రాసి ఉంచుతాడు
నీ జీవిత క్రియలన్ని ఆ దేవుని గ్రంధం లో
పూస గుచ్చినట్లుగా రాసి ఉంచుతాడు
అగ్ని గుండమా ఆరాధన పురమా
అగ్ని గుండమా ఆరాధన పురమా
నీకేది తగిందో నిర్ణయిస్తాడు
నీకేది తగిందో నిర్ణయిస్తాడు
జీవిత సమరం ఆగే సమయం
అది దేవుని వశము
ఆశల సౌధం కూలే తరుణం
ఆగని మరణం
నీ జీవిత కాలంలో
రాజీ పడకు లోకం తో
పరలోకం నీకోసం
పరిమళిస్తూ ఉంది
కడదాకా సాతాను
పెడదారిని చూపుతాడు
సాతాన్ని వదులుకో
శ్రీయేసును నమ్ముకో
నీ జీవిత కాలంలో
రాజీ పడకు లోకం తో
పరలోకం నీకోసం
పరిమళిస్తూ ఉంది
కడదాకా సాతాను
పెడదారిని చూపుతాడు
సాతాన్ని వదులుకో
శ్రీయేసును నమ్ముకో
నరక కూపమా
పరమ రాజ్యమా
నరక కూపమా
పరమ రాజ్యమా
ఏది నీకు కావాలో ఎంచుకో నేస్తమా
ఏది నీకు కావాలో ఎంచుకో నేస్తమా
జీవిత సమరం ఆగే సమయం
అది దేవుని వశము
ఆశల సౌధం కూలే తరుణం
ఆగని మరణం
నిశితముగా శిశివు వలె
నీ నడతను మార్చుకో
పాపమూ నీకంటదు
శాపము దరి చేరదు
నిను మరువని యేసయ్యా
నిత్యమూ చూస్తున్నాడు
అవినీతిని వదులుకో
నీతి మార్గము ఎంచుకో
నిశితముగా శిశివు వలె
నీ నడతను మార్చుకో
పాపమూ నీకంటదు
శాపము దరి చేరదు
నిను మరువని యేసయ్యా
నిత్యమూ చూస్తున్నాడు
అవినీతిని వదులుకో
నీతి మార్గము ఎంచుకో
నిత్య వేదన నిత్యానందమా
నిత్య వేదన నిత్యానందమా
ఏది నీకు కావాలో ఎంచుకో నేస్తమా
ఏది నీకు కావాలో ఎంచుకో నేస్తమా
జీవిత సమరం ఆగే సమయం
అది దేవుని వశము
ఆశల సౌధం కూలే తరుణం
ఆగని మరణం
నీ జీవిత క్రియలన్ని ఆ దేవుని గ్రంధం లో
పూస గుచ్చినట్లుగా రాసి ఉంచుతాడు
నీ జీవిత క్రియలన్ని ఆ దేవుని గ్రంధం లో
పూస గుచ్చినట్లుగా రాసి ఉంచుతాడు
అగ్ని గుండమా ఆరాధన పురమా
అగ్ని గుండమా ఆరాధన పురమా
నీకేది తగిందో నిర్ణయిస్తాడు
నీకేది తగిందో నిర్ణయిస్తాడు
జీవిత సమరం ఆగే సమయం
అది దేవుని వశము
ఆశల సౌధం కూలే తరుణం
ఆగని మరణం
Subscribe: [ Ссылка ]
Ещё видео!